Ad Code

For Advertisement contact AP UPDATES 7386670681

గ్రేట్ ఆఫర్.. రూ.7,999 కడితే చాలు ఈ టూవీలర్ మీదే.. నెలకు రూ.1555 నుంచి ఈఎంఐ!

కొత్తగా టూవీలర్ కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నారా? అయితే మీకోసం ఒక అదిరిపోయే ఆఫర్ అందుబాటులో ఉంది. తక్కువ డౌన్ పేమెంట్, తక్కువ ఈఎంఐ ఆప్షన్‌తో మీరు ఈ టూవీలర్ సొంతం చేసుకోవచ్చు. ప్రముఖ టూవీలర్ తయారీ కంపెనీ టీవీఎస్ మోటార్ ఈ ఆఫర్ అందిస్తోంది. ఎక్స్‌ఎల్ 100 టూవీలర్‌పై అదిరే ఆఫర్లు ఉన్నాయి. మీరు కేవలం రూ.7999 డౌన్ పేమెంట్‌తో ఈ టూవీలర్ కొనుగోలు చేయవచ్చు. అంతేకాకుండా పేటీఎం ద్వారా ఈ టూవీలర్‌ను బుక్ చేసుకుంటే రూ.4,500 వరకు క్యాష్ బ్యాక్ లభిస్తుంది. ఇంకా ఈఎంఐ కూడా తక్కువే. టీవీఎస్ ఎక్స్ఎల్ 100 టూవీలర్‌పై ఈఎంఐ రూ.1555 నుంచి ప్రారంభమౌతోంది. ఇకపోతే ఈ టూవీలర్ ధర దాదాపు రూ.50 వేలు. ఈ టూవీలర్‌లో 100 సీసీ ఇంజిన్ ఉంటుంది. అంతేకాకుండా ఈ టూవీలర్ 15 శాతం అధిక మైలేజ్ అందిస్తుందని కంపెనీ పేర్కొంటోంది. Also Read: Also Read:

Post a Comment

0 Comments

Close Menu