Ad Code

For Advertisement contact AP UPDATES 7386670681

ఆ బ్యాంక్‌కు ఆర్‌బీఐ భారీ షాక్!

దేశీ కేంద్ర బ్యాంక్ రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా కొరడా ఝుళిపించింది. ప్రముఖ ప్రైవేట్ రంగ బ్యాంక్ ఆర్‌బీఎల్ బ్యాంక్‌కు భారీ షాకిచ్చింది. భారీ జరిమానా విధించింది. ఆర్‌బీఎల్ బ్యాంక్ నిబంధనలను అతిక్రమించడం ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. ఆర్‌బీఐ తాజాగా ఆర్‌బీఎల్ బ్యాంక్‌పై రూ.2 కోట్ల జరిమానా విధించింది. బ్యాంక్ అకౌంట్ ఓపెనింగ్, బోర్డ్ కంపోజిషన్ నిబంధనలను అతిక్రమించడం ఇందుకు ప్రధాన కారణం. అందుకే సెక్షన్ 47 ఏ (1), సెక్షన్ 46 (4) (ఐ) కింద బ్యాంక్‌కు పెనాల్టీ విధించామని ఆర్‌బీఐ తెలిపింది. ఆర్‌బీఐ అలాగే ఆర్‌బీఎల్ బ్యాంక్‌కు ఒక అవకాశం కల్పించింది. ఎందుకు జరిమానా విధించకూడదో వివరణ ఇచ్చుకోవాలని సూచించింది. బ్యాంక్ నుంచి వచ్చిన సమాధానం ఆధారంగా రిజర్వు బ్యాంక్ తుది నిర్ణయం తీసుకుంటుంది. Also Read: Also Read:

Post a Comment

0 Comments

Close Menu