Ad Code

For Advertisement contact AP UPDATES 7386670681

అవుట్ సోర్సింగ్ సిబ్బందిచే కారు కడిగిస్తున్న కార్యదర్శి.

అవుట్ సోర్సింగ్ సిబ్బందిచే  కారు కడిగిస్తున్న కార్యదర్శి..


చిలకలూరిపేట:పై ఫోటోలోని కారు కడుగుతున్న వ్యక్తి పొట్ట చేత పట్టుకొని ఉద్యోగం లేక అవుట్సోర్సింగ్ ఉద్యోగం లో చిలకలూరిపేట వ్యవసాయ మార్కెట్ యార్డ్ పరిధిలో పని చేస్తున్నాడు.  అయితే ప్రభుత్వ విధులు కొరకు పని చేయించాల్సిన సదరు ఔట్సోర్సింగ్ ఉద్యోగిని వ్యవసాయ మార్కెట్ యార్డ్  కార్యదర్శి తన యొక్క కారును ఏ విధంగా కడిగిస్తున్నారో చూడండి ... అక్కడ పనిచేసే ఉద్యోగులు ముగ్గురి చేత కారు కడిగిస్తున్నా సదరు కార్యదర్శి వ్యవహారం పలు విమర్శలకు తావిస్తోంది.  ఇప్పటికే సిబ్బందికి సొంత పనులకు వినియోగిస్తూ అనేక విమర్శలకు గురైన మార్కెట్ యార్డు కార్యదర్శి గురించి పలువురు అసహనం వ్యక్తం చేస్తున్నారు.  ఈ విషయంపై పాలకవర్గ కమిటీ  చూసీచూడనట్టు ఉండటం ఏమిటనేది పలువురు ప్రశ్నిస్తున్నారు

Post a Comment

0 Comments

Close Menu