Ad Code

For Advertisement contact AP UPDATES 7386670681

క్లాస్ రూమ్‎లో పెళ్లి చేసుకున్న టీనేజ్ ప్రేమికులు -Ap Updates minor marrage in kakinada

క్లాస్ రూమ్‎లో పెళ్లి చేసుకున్న టీనేజ్ ప్రేమికులు
కాకినాడ : తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి ప్రభుత్వ జూనియర్ కాలేజీలో పెళ్లి కలకలం సృష్టించింది. కాలేజీ నడుస్తున్న సమయంలో క్లాస్ రూమ్‎లోనే పెళ్లి చేసుకున్నారు మైనర్లు. క్లాస్ రూమ్ లోనే అమ్మాయికి పసుపుతాడు కట్టి, నుదిటిపై బొట్టు పెట్టాడు అబ్బాయి. 

ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.  మైనర్లు వివాహం నవంబర్ 17న జరిగినట్లు వీడియోలు బయటకు వచ్చాయి. 
 కాలేజీలో పెళ్లి జరిగిన వీడియోలు వైరల్‎గా మారాయి. వైరల్ అయిన వీడియో, ఫోటోలు కాలేజీ ప్రిన్సిపాల్ వరకు వెళ్లాయి. విషయం తెలుసుకున్న కాలేజీ ప్రిన్సిపాల్ ఇద్దరు విద్యార్థులకు గట్టి వార్నింగ్‎ ఇచ్చాడు. అంతేకాదు వీరికి సహాయం చేసిన మరో విద్యార్థికి కూడా టీసీ ఇచ్చి కాలేజీ నుంచి ముగ్గురిని పంపిచారు.

Post a Comment

0 Comments

Close Menu