Ad Code

For Advertisement contact AP UPDATES 7386670681

సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు ఇక లేరు

సినీగేయ రచయిత సిరివెన్నెల కన్నుమూత
సికింద్రాబాద్ కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు

నిమోనియాతో వారం క్రితం ఆస్పత్రిలో చేరిన సిరివెన్నెల
విశాఖ జిల్లా అనకాపల్లిలో 1955 మే 20న జన్మించిన సిరివెన్నెల
సిరివెన్నెల అసలు పేరు చెంబోలు సీతారామశాస్త్రి
సీతారామశాస్త్రి ఇంటి పేరు మార్చిన కె.విశ్వనాథ్ 'సిరివెన్నెల' చిత్రం

సిరివెన్నెలకు భార్య పద్మావతి, ఇద్దరు కుమారులు రాజా, యోగేశ్  
విశాఖ ఆంధ్రా వర్శిటీలో ఎంఏ చదివిన సిరివెన్నెల
మొదట్లో భరణి పేరుతో కవితలు రాసిన సిరివెన్నెల
గంగావతరణం కవిత చదివి సినిమా అవకాశం ఇచ్చిన కె.విశ్వనాథ్‌
సిరివెన్నెల చిత్రంతో సీతారామశాస్త్రికి తొలి సినీ పాట అవకాశం 
సుమారు 3 వేలకుపైగా పాటలు రాసిన సిరివెన్నెల
దాదాపు 165చిత్రాలకు పాటలు రాసిన సిరివెన్నెల
మూడున్నర దశాబ్దాలపాటు సినీరంగంలో రాణించిన సిరివెన్నెల
2019లో పద్మశ్రీ అందుకున్న సిరివెన్నెల సీతారామశాస్త్రి 
మొత్తం 11 నంది పురస్కారాలు అందుకున్న సిరివెన్నెల
సిరివెన్నెల, స్వయంకృషి, రుద్రవీణ సినిమాల్లో సిరివెన్నెల పాటలు
స్వర్ణకమలం, శృతిలయలు, శివ సినిమాల్లో సిరివెన్నెల పాటలు
క్షణక్షణం, గాయం, గులాబీ సినిమాల్లో సిరివెన్నెల పాటలు 
మనీ, శుభలగ్నం, నిన్నే పెళ్లాడతా సినిమాల్లో సిరివెన్నెల పాటలు
సింధూరం, దేవీ పుత్రుడు, చంద్రలేఖ సినిమాల్లో సిరివెన్నెల పాటలు
నువ్వే కావాలి, నువ్వు నాకు నచ్చావ్ సినిమాల్లో సిరివెన్నెల పాటలు
శుభ సంకల్పం, పట్టుదల, పవిత్రబంధం సినిమాల్లో సిరివెన్నెల పాటలు
నువ్వు వస్తావని, నువ్వే కావాలి సినిమాల్లో సిరివెన్నెల పాటలు
మహాత్మ, చక్రం, గమ్యం సినిమాల్లో సిరివెన్నెల పాటలు
అల వైకుంఠపురములో, రంగమార్తాండ సినిమాల్లో సిరివెన్నెల పాటలు

Post a Comment

0 Comments

Close Menu