Ad Code

For Advertisement contact AP UPDATES 7386670681

జగన్ రెడ్డి రాక్షస పాలనలో రాష్టం రావణకాష్టం- నారా లోకేష్ -ap updates

జగన్ రెడ్డి రాక్షస పాలనలో రాష్టం రావణకాష్టం

అమరావతి:
రాష్ట్రంలో అదుపు తప్పుతున్న శాంతిభద్రతలు, మీడియా పై ఉక్కుపాదం, ప్రతిపక్షం పై దాడులు, ప్రశ్నించే గొంతులకు సంకెళ్లు.

తెలుగుదేశం పార్టీ నాయకులు, సామాన్య కార్యకర్తలు, సోషల్ మీడియా కార్యకర్తలపై అక్రమ కేసులు, దళితులపై అత్యాచారాలు, శిరోమండనాలు, దాడులు,ముస్లిం మైనారిటీలపై దాడులు, బీసీలపై దాడులు, బ్రాహ్మణులపై దాడులు, అక్రమ అరెస్టులు
వీటన్నింటిపై ప్రభుత్వ దుర్మార్గ వైఖరికి నిరసనగా సంకెళ్ళతో అసెంబ్లీకి వస్తున్న నారా లోకేష్ మరియు తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు,ఎమ్మెల్సీలు...

Post a Comment

0 Comments

Close Menu