Ad Code

For Advertisement contact AP UPDATES 7386670681

అతి వేగంగా దూసుకొస్తున్న నివార్ తుఫాన్ .... Nivar tufan || ap updates

తీవ్ర తుఫాన్ గా మారిన నివార్ తుఫాన్ కడలూరుకు 300కి.మీ, పుదుచ్చేరి కి 310, చెన్నై కి 350 కి.మీ దూరంలో కేంద్రీకృతం.ఇవాళ కరైకల్- మహాబలిపురం మధ్య తీరం దాటే అవకాశం ఈ తరుణంలో ఏపీ,తమిళనాడు,పుదుచ్చేరి రాష్ట్రాలపై తీవ్ర ప్రభావం ఉంటుంది.ప్రభావిత రాష్ట్రాల్లో ఇప్పటికీ హై అలెర్ట్ జారీ చేసారు.మూడు రోజుల పాటు స్కూళ్లు, కాలేజీ లకు సెలవు.NDRF,SDRF బృందాలు రంగంలోకి దిగాయి.ఇంకా రానున్న రెండు రోజులు నివార్ భారీ ప్రభావం చూపించ బోతుందని ఏపీ తీర ప్రాంతాల్లో గంటకు 65 నుంచి 85 km వరకు వేగంతో గాలులు వీచే అవకాశం వుందని సముద్రం అల్లకల్లోలంగా వున్నందున మత్స్య కారులు వేటకు వెళ్లరాదని విపత్తు నిర్వహణ శాఖ హెచ్చరించింది.లోతట్టు ప్రాంతాలు జలమయమయితే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు.జిల్లా emergency సెంటర్ తో పాటు అన్ని డివిజన్ కార్యాలయాలలోను కంట్రోల్ రూములు ఏర్పాటు చేశారు...
     

Post a Comment

1 Comments

Emoji
(y)
:)
:(
hihi
:-)
:D
=D
:-d
;(
;-(
@-)
:P
:o
:>)
(o)
:p
(p)
:-s
(m)
8-)
:-t
:-b
b-(
:-#
=p~
x-)
(k)

Close Menu